2011లో ‘ప్యార్ కా పంచనామా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ గత రెండేళ్ళుగా ఊపందుకుంది. వరుస విజయాలతో ఈ మధుర కుర్రాడు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అయితే… గత కొన్ని నెలలుగా అతని చేజారుతున్న చిత్రాలను చూస్తుంటే… కార్తీక్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారిపోతాడా అనే సందేహం కొందరికి కలుగుతోంది. బాలీవుడ్ లోని నెపోటిజమ్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ మర్రిచెట్టు నీడలో ఎంత ప్రతిభ ఉన్నా కొత్తవారు…
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారులు హైదరాబాద్‌కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27…
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ముంబైకి తరలించింది ఎన్సీబీ. సుశాంత్ ప్లాట్‌లో మూడేళ్లపాటు ఉన్న సిద్ధార్థ్.. డ్రగ్స్ కేసులో సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించింది ఎన్సీబీ. ఆత్మహత్యకు ముందు చివరి సారి సిద్ధార్థ్‌తో మాట్లాడారు సుశాంత్. సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గా కూడా సిద్ధార్థ్ పనిచేశారు. సిద్ధార్థ్ పితానిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న ముంబై NCB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుశాంత్ కేసులో…