Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా మృతిలో బీజేపీ నేతకు పోలీసుల సమన్లు..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ మృతి కేసు..
- బీజేపీ నేత నితీష్ రాణేకి పోలీసులు సమన్లు..
- హత్యా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అడిగే అవకాశం..
- గత ప్రభుత్వం ఆదిత్యఠాక్రేని కాపాడిందని రాణే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం తమ ముందు హాజరుకావాలని నోటీసలు పంపారు. 2020లో సుశాంత్ మరణించిన తర్వాత అతని మాజీ మేనేజర్ దిశా మరణించింది. ఈ కేసులోనే బీజేపీ నేతకు సమన్లు జారీ అయ్యాయి. దిశ మృతి హత్య అని, ఆమె హత్యకు గురైందని రాణే పేర్కొన్నారు.
Read Also: Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ఎమ్మెల్యే నితీస్ రాణేని మాల్వానీ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు కోరారు. హత్యకు గురైందనే వాదనకు సంబంధించి కీలక విషయాలు, ఏదైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని పోలీసులు కోరవచ్చు. ‘‘నాకు ఇప్పుడే సమన్లు అందాయి. ఇది హత్య కేసు అని నేను మొదటి రోజు నుంచి చెబుతున్నాను. నేను ముంబై పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.గత మహావికాస్అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం ఆదిత్య ఠాక్రే. అతని స్నేహితులని రక్షించాలని అనుకుంది. నా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, పోలీసులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని నితీష్ రాణే తెలిపారు.
ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరివేసుకుని మరణించాడు. దీనికి కొన్ని రోజుల ముందు అతని జూన్ 8, 2020లో దిశ చనిపోయింది. మృతిపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు గతేడాది ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా నమోదు చేశారు.
#WATCH | BJP leader Nitesh Rane says, "I have just received the summons and I have been saying this since day one that this is a case of murder. I am ready to cooperate with the Mumbai Police. The MVA government wanted to do a cover-up & save Aditya Thackeray and his other… https://t.co/BkiqPWTdit pic.twitter.com/xSh3mMHvh1
— ANI (@ANI) July 11, 2024
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!