Surya Teja Aelay Bharathanatyam First Look Revealed: టాలీవుడ్ లో సినీ రంగానికి చెందిన వారి వారసుల ఎంట్రీ కామన్ గా జరిగేదే. ఇప్పుడు పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ‘దొరసాని’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దారిరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న…