Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.