హిందూ సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తారు. సమస్త జీవకోటికి వెలుగునిచ్చే భాస్కరుడు జన్మించిన రోజునే రథ సప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ పండుగ చలికాలం ముగిసి, వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడు వస్తుంది, పూజకు అనువైన సమయాలు ఏమిటో తెలుసుకుందాం. రథ సప్తమి 2026 తేదీ , శుభ ముహూర్తం హిందూ పంచాంగం ప్రకారం, మాఘ శుక్ల…