రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్ తో ధనుష్ కు, లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈసినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్…