Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నెలో జరుగుతుంది.