కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోలీవుడ్ చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న…