Suresh Raina Picks World XI for WCL 2025: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో టీమిండియా ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ఆడుతున్నాడు. జులై 18 నుంచి ఆగస్టు 2 వరకు డబ్ల్యూసీఎల్ జరగనుంది. షెడ్యూల్‌లో భాగంగా నేడు ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. డబ్ల్యూసీఎల్ 2025లో బిజీలో ఉన్న రైనా.. తన వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోనీ,…