టాలీవుడ్‌కు చెందిన రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు నిర్దేశించిన టాక్స్ మొత్తాన్ని కాకుండా, చాలా తక్కువ మొత్తంలో టాక్స్ కడుతున్నారంటూ జీహెచ్‌ఎంసీ (GHMC) తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామానాయుడు స్టూడియోస్ ను నిర్వహిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని…
విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…
తెలుగు ఆడియన్స్ బయటి భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడి పోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటున్నాయి. Also Read RAPO 22: ఆంధ్ర కింగ్…
Ramanaidu Studio Lands: విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటెష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్…
టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. గత కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళుతోంది. కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు టాలీవుడ్ లో న్యూస్ వినిపిస్తోంది. ఎందరో హీరోలను, హీరోయిన్స్ ను టెక్నిషియన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది సురేష్ సంస్థ. అలా పిట్ట గోడ అనే సినిమాతో విశ్వదేవ్ ను టాలీవుడ్…
Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు.
Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన…