టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్‌గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా…