చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్‌గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్మిక షేర్ చేసిన బోర్డింగ్ పాస్ లో రష్మిక మందన్న చివరి పేరు ముందచాదిర అని ఉంది.
రష్మిక తండ్రి పేరు మదన్ మందన్న ముందచాదిర. ఈ ఇంటిపేరు ముందచాదిర వెనుకటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు. రష్మిక కర్నాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన యువతి. ఆ ప్రాంతాన్ని పాలించిన కొడగు రాజవంశాలకు సంబంధించిన వంశపారంపర్య వ్యక్తులకు మాత్రమే ఇలా ముందచాదిర అనే ఇంటిపేరు ఉంటుందని రష్మిక హార్డ్ కోర్ అభిమానులు చెబుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వంశానికి చెందిన వారు ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించారు. కొందరు కొడగు యోధులు, నాయకుల గొప్పతనాన్ని ఇప్పుడు రష్మికకే ఆపాదిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ట్విట్టర్, ఇన్‌స్టాలో ముందచాదిర అనే ఇంటిపేరు గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చకు ఎప్పుడు ఎలా పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!