Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు.
People Fall Sick After Eating Leftover Food At Funeral In Chhattisgarh: అంత్యక్రియల తర్వాత మిగిలిన ఆహారం తిన్న 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 40 మంది అస్వస్థతలకు గురైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితులంతా ఆదివారం ఉదయం రామానుజ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్ పరిధిలోని విషున్‌పూర్ గ్రామంలో ఆహారం తీసుకున్నారని వైద్యాధికారి డాక్టర్…