న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ ప్రబీర్ పుర్కాయస్థను తక్షణమే ఇవాళ ( బుధవారం) విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం ( ఉపా) చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది.
Patanjali : పతంజలి తప్పుడు ప్రకటనలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. యోగాగురు రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ కూడా ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
Aravind Kejriwal : లోక్‌సభ ఎన్నికల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) పెద్ద ఊరట లభించింది. పార్టీ అగ్రనేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ లభించింది.
Supreme COurt : జైళ్లలో రద్దీని తగ్గించే పరిష్కారంపై సుప్రీంకోర్టు గురువారం పెద్ద వ్యాఖ్య చేసింది. దీంతో ఖైదీల పునరావాస సమస్యను కూడా పరిష్కరించవచ్చని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
పొలాల్లో పంటలను కాల్చే రైతులకు ఈ ఏడాది నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కేంద్రం ఈ లేఖ రాసిన రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి.