టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్…