Varanasi : నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ తో ఒక్కసారిగా మహేశ్ బాబు గురించి నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతోంది. ఈవెంట్ దెబ్బకు మహేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. అలాగే ఆయన స్టార్డమ్‌కు మరో మెరుగుతెచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని అక్కడ వాతావరణాన్ని పండుగలా మార్చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు వారణాసి ఈవెంట్ గురించి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈవెంట్‌కి హాజరైన ప్రతి అభిమానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. అక్కడ చూపించిన ప్రేమ,…