తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్దిన వాడు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టిన రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న…