Super Singer Auditions in hyderabad: తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ హంట్‌లలో ఒకటయిన స్టార్ మా సూపర్ సింగర్ ఔత్సాహిక గాయకులు – సంగీత ప్రేమికులందరినీ పిలుస్తోంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ సింగర్ కొత్త సీజన్‌ను స్టార్ మా ప్రారంభిస్తున్నందున మరెక్కడా లేని విధంగా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండని అంటూ అధికారికంగా ప్రకటించింది. అందుకు వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా నుండి వచ్చిన సింగర్స్,…