Apple iPhone 17: ఆపిల్ (Apple) సంస్థ తాజాగా నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో కొత్త iPhone 17ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది ఆపిల్ విడుదల చేసిన ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లోని బేసిక్ మోడల్. ఇందులో, గత సంవత్సరం విడుదలైన A18 చిప్‌సెట్ కు అప్డేటెడ్ గా A19 చిప్‌సెట్ ను వినియోగించారు. ఈ కొత్త మోడల్ iOS 26తో పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్: iPhone 17 డ్యూయల్…