సన్ రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఈ పరిణామాల మధ్య దక్కన ఛార్జెర్స్ లోగో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Once upon a time there lived a Ghost అనే క్యాప్షన్ తో ఇది వైరల్ అవుతుంది. కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ విక్రమ్ థిమ్ సాంగ్ ను అటాచ్ చేసి విడుదల చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది.
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు సంబంధించి సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ను రిటెన్షన్ విధానంలో భాగంగా రిలీజ్ చేసింది. అతడితో పాటు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ని కూడా సన్ రైజర్స్ వదిలేసింది. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కేవలం 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ మిగతా ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేసింది. కేవలం మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్, అబ్దుల్ సమద్,…