IPL2023 : సన్ రైజర్స్ బ్యాటింగ్ అదుర్స్.. 10 ఓవర్లకు స్కోర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ తీసుకుంది. అయితే సన్ రైజర్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. దీంతో ఎస్ ఆర్ హెచ్ ఓపెనింగ్ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాట్ ను ఝాలిపించడంతో కేవలం 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది.
Also Read : G20: కాశ్మీర్‌లో జీ 20 సమావేశం.. 26/11 తరహా టెర్రర్ అటాక్స్‌కి కుట్ర.. పాకిస్తాన్ పన్నాగం
Also Read
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు వికెట్ ఇవ్వకుండా ఆడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మ్యాచ్ లో వివ్రాంత్ శర్మ ( 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ తో 67 పరుగులు ) అర్థ సెంచరీతో చెలరేగాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలర్ల వికెట్ తీసేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ బౌలర్లను మార్చిన ఫలితం మాత్రం రాలేదు.
Also Read : Nayanthara: నయనతార మల్టీప్లెక్స్.. ఎక్కడో తెలుసా..?
మరో ఎండ్ లో మాయంక్ అగర్వాల్ ( 32 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 52 పరుగులు ) అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ముంబై బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆడే చివరి లీగ్ మ్యాచ్ ఇదే. ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకోవాలంటే ముంబై భారీ తేడాతో ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఒత్తిడి అంతా ముంబై ఇండియన్స్ టీమ్ పైనే ఉంటుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. క్రీజులో వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు ఉన్నారు.

తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!