Home
Sunrisers Hyderabad
Sunrisers Hyderabad News
-
IPL 2024: హైదరాబాద్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ ప్లేయర్స్.. ఉప్పల్‌లో ప్రాక్టీస్ షురూ!
SRH Team Practice Session in Hyderabad ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. లీగ్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని టీమ్స్ ప్రాక్టీస్ సెషన్‌ను ఆరంభించాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మంగళవారం (మార్చి 5) హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో తొలి టీమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది.… -
SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్పల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?
SRH To Play 4 Matches in First Leg of IPL 2024 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024కు సంబందించిన ఫస్టాఫ్ షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ… -
Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్!
Abhishek Sharma to be interrogated in Tania Singh suicide: పంజాబ్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో అభిషేక్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఇటీవల లేటు రాత్రి ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తానియా సింగ్… -
IPL 2024 Final: ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!
SRH Clinches Kite Festival 2024, RCB as Runner-Up: ఇండియన్ పతంగ్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ పైచేయి సాధించింది. దాంతో ఇండియన్ పతంగ్ లీగ్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచింది. మకర సంక్రాంతి మరియు లోహ్రీ శుభ సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్ ‘స్టార్ స్పోర్ట్స్’ గాలిపటాల పోటీని అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ పోటీలో ఐపీఎల్ జట్ల అభిమానులు పోటీపడ్డారు.ఇక్కడ విశేషం… -
SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
SRH Full Squad for IPL 2024: దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50… -
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో రచిన్‌కు నిరాశే.. కమిన్స్‌కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర!
Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్… -
IPL 2024 Auction: ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ కోసం తగ్గేదేలే అన్న కావ్య పాప!
Harry Brook goes to Delhi Capitals for Rs 4 Crore: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వన్డే ప్రపంచకప్ 2024 హీరో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. హైదరాబాద్ ప్రాంచైజీ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు సొంతం చేసుకుంది. హెడ్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. హెడ్ కోసం తగ్గేదేలే అన్నట్లు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రవర్తించారు. ముందునుంచి ఏ… -
IPL Retentions 2024: ఇద్దరు స్టార్ ఆటగాళ్లను రిలీజ్ చేసిన సన్‌రైజర్స్.. ఎస్ఆర్హెచ్ రిలీజ్, రిటెన్షన్ లిస్ట్ ఇదే!
SRH Sunrisers Hyderabad full list of players retained, released: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఐపీఎల్ 2024 వేలంకు ముందు 10 ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ) ఆదివారం పూర్తవడంతో.. అన్ని టీమ్స్ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తన రిటెన్షన్, రిలీజ్ జాబితాను ప్రకటించింది. ఐడెన్ మార్క్రమ్ మరోసారి ఆరెంజ్ ఆర్మీ… -
IPL 2024: స్టార్ ఆటగాళ్లకు గుడ్‌బై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ జాబితా ఇదే!
ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబందించిన కార్యచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్దం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది. మరో రెండు రోజుల్లో ట్రేడింగ్ విండో గడువు ముగియనున్న నేపథ్యంలో… -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్
ఐపీఎల్-2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మొత్తం సీజన్లో 14 మ్యాచ్‌లో నాలుగింట మాత్రమే గెలిచింది. ఈ విధంగా ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!