Uttar Pradesh: సాధారణంగా నవజాత శిశువుల్ని ఉదయం పూట సూర్యరశ్మిలో కొన్ని నిమిషాలు ఉంచాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ డాక్టర్ కూడా నవజాత శిశువు విషయంలో ఇలాగే సలహా ఇచ్చాడు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మనం ఇళ్లకే పరిమితమై ఉంటాం. మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడానికి, చలి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం చాలా మంది బయటకు వెళ్లరు. బయటకి వెళ్లకపోవడం వల్ల మనపై సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది. ఇది కాకుండా, సూర్యరశ్మిని నివారించే సంస్కృతి కూడా మన మనస్సులలో లోతుగా పాతుకుపోయింది.