Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. సోమవారం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ జైలులో కలవాల్సి ఉంది.
Sunita Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రవాల్‌ని చంపేందుకు కుట్ర పన్నారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sunitha Kejriwal : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సునీతా కేజ్రీవాల్ ప్రచారం చేయవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ నుండి తెలుస్తోంది.
Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మరోసారి పెద్ద ఆరోపణ చేశారు. తీహార్ జైలు పరిపాలన బీజేపీ ఆదేశాల మేరకు నడుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలుకు వెళ్లాక.. సునీతానే అన్ని చక్కబెడుతున్నారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు.
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్‌తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎంకే కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది.