ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో రాబోతోంది. విలక్షణ నటుడు రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాని ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేస్తోంది.
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్‌లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్‌లో పర్యటించబోతున్నారు.
సివిల్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఫేజ్-III విభాగాల్లో ఢిల్లీ మెట్రో సేవలు జూన్ 16న ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
Chilkur Balaji Temple: చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతరాలైన శని, ఆదివారలలో యధావిధిగా ఆలయం తెర�
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు రెమల్‌గా నామకరణం చేశారు. రుతుపవనాల రాకకు ముందుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఈ తుఫాన్‌తో ఏపీకి ఎలాంటి ప్రమాదం లేదు.
తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు.. అదే విధంగా ఆదివారం కు కూడా సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది సూర్య భగవానుడి భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు.. అందుకే ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఆదివారం ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో? ఇప్పుడు వివరంగా తెలు
జ్యోతిష్యం ప్రకారం కేవలం పుట్టిన తేదీ,సంవత్సరం ఆధారంగా వారి పూర్తి జాతకం చూసిన తరువాత మాత్రమే కాకుండా వారు జన్మించిన రోజు బట్టి కూడా వారి లక్షణాలు తెలుసుకోవచ్చు. ఒక్కో వారం పుట్టిన వారికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. కచ్ఛితంగా వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దాని ఆధారంగా వ్�