టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అత్త పాత్రల్లో ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సుధ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తాను ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అవమానాన్న