Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Lifestyle Tri Graha Yogas Combination Of 3 Planets

TriGraha Yoga Effect: ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకో తెలుసా?

Published Date :March 8, 2023 , 1:18 pm
By GSN Raju
TriGraha Yoga Effect: ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఎందుకో తెలుసా?
  • Follow Us :

మన సంప్రదాయం, నమ్మకం ప్రకారం గ్రహరాశులు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈమధ్యకాలంలో వీటిని నమ్మే జనం ఎక్కువయ్యారనే చెప్పాలి. ఫిబ్రవరి 27 నుండి శనిదేవుని రాశి కుంభరాశిలో త్రిగ్రాహి యోగం(Trigrahi yog) ఏర్పడింది. శనిదేవుడు కుంభరాశిలో మొదటి స్థానంలో ఉన్నాడు, ఆ తర్వాత సూర్యుడు వచ్చాడంటున్నారు జ్యోతిష్య పండితులు. శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత తన సొంత రాశి కుంభంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి అపారమయిన ధన లాభం కలగనుంది. వారి జీవితం మారనుంది. బుధుడు, సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. ఆ మూడురాశులేంటో తెలుసుకోండి.. ఆ రాశుల్లో మీరు కూడా ఉంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆలోచించండి. ఆచరించి సత్ఫలితాలు పొందండి.

Read Also: Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్‌కు బెదిరింపులు.. చంపేస్తానన్న ప్రియాంకా గాంధీ పీఏ

వృషభ రాశి: వృషభరాశి వారికి కుంభరాశిలో శని-బుధ-సూర్యుడు కలయిక శుభం కలుగచేస్తుంది. ఈ యోగం వృషభ రాశి వారికి అద్భుత అవకాశాలను కలిగిస్తుంది. ఈ రాశి వ్యక్తుల జాతకంలో ఈ మూడు గ్రహాల సంచారం జరగబోతోంది. కనుక కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉందని కూడా జ్యోతిష్యం చెబుతోంది. ఉద్యోగం చేస్తున్నవారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. పని చేసే చోట మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. ఈయోగం వల్ల ఈ రాశి వ్యక్తుల గౌరవాన్ని, కీర్తి పెరుగుతుంది.

మిధున రాశి: కుంభరాశిలో శని-బుధుడు, సూర్యుని కలయిక ఈ రాశివారి దశ,దిశను మార్చబోతోది. ఈ రాశివారికి త్రిగ్రాహి యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు అనేక రకాల శుభవార్తలు వినిపిస్తాయి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ధనలాభం కూడా ఉంటుంది. మీ పూర్వీకుల పరంగా మీకు మంచి ఆస్తి , డబ్బు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వీరికి ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. వ్యాపార రంగంలో సువర్ణావకాశాన్ని పొందవచ్చు. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కాలంలో కొన్ని కలలు కూడా నెరవేరుతాయి. మీరు ఆచితూచి వ్యవహరించాలి.

కుంభ రాశి: కుంభరాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల మంచి ఫలితాలు సంభవిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మంచి పురోగతి, మంచి సంపద కారణంగా మీ ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులను తెస్తుంది. విజయం మీకు లభిస్తుంది. గత కొన్ని రోజులుగా అపజయం పాలవుతున్న వారు ఇప్పుడు విజయానికి చేరువ అవుతారు. అకస్మాత్తుగా ధనలాభానికి అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ రోజూ సూర్యనమస్కారాలు లాంటివి ఆచరించాలి.

Read Also:Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్‌కు బెదిరింపులు.. చంపేస్తానన్న ప్రియాంకా గాంధీ పీఏ

  • Tags
  • good news
  • good things
  • health and wealth
  • rasi Phalalu
  • Shani Graha

WEB STORIES

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి

"Buttermilk Benefits: మజ్జిగ తాగండి.. ఈ లాభాలు పొందండి"

Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు

"Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు"

Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు

"Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు"

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు

"Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు"

RELATED ARTICLES

IPL: క్రికెట్‌ అభిమానులకు ముఖేష్‌ అంబానీ కానుక?

Mahabhagya Rajayoga: 30 ఏళ్ళ తర్వాత ఈ రాశులవారికి మహాభాగ్య రాజయోగం

Sunday Bhakthi Tv Live: అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే..

Sunday Stothraparayanam Live: ఆదివారం నాడు అదృష్ణం రావాలంటే ఈ స్తోత్రం వినాల్సిందే..

Astrology: మార్చి 12, ఆదివారం, దినఫలాలు

తాజావార్తలు

  • Road Accident:ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • Marriage : పెళ్లికెందుకు రాలేదన్నందుకు ‘చావు’ దెబ్బలు కొట్టిన పెళ్లాం

  • Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?

  • Supreme Court: వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం సీరియస్

  • Punjab: పంజాబ్‌లో పరిస్థితి ఆందోళనకరమట.. కెనడా, యూకే ఎంపీల మొసలి కన్నీరు..

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions