అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్లు మరియు టీజర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమాలో సునీల్ పాత్రకు సంబంధించిన…