యోగేశ్వర్, అతిథి జంటగా నటించిన 'పరారి' మూవీ ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు చక్రి సోదరుడు మహిత్ నారాయణ సంగీతాన్ని సమకూర్చాడు.
కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా నటించిన సినిమా 'నేనే సరోజ'. ఇప్పటికీ సమాజంలో మహిళలపై ఉన్న వివక్షతను ఎదిరించి పోరాటే యువతి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.
Suman: సోషల్ మీడియా వచ్చాకా ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతోంది. తమ వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఏ విషయాన్నీ ప్రజలకు చెప్తున్నారో.. వారికే తెలియడంలేదు. ఇక ప్రేక్షకులు కూడా అందులో నిజం ఎంత అబద్దం ఎంత అని చూడకుండా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు.
‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అంతా సీఎం కేసీఆర్ చలువ వల్లనేనన్నారు ప్రముఖ సినీ నటుడు సుమన్. హైదరాబాద్ రామంతపూర్ లో జరిగిన ఎస్.ఎన్. ఎస్. డెవలపర్స్ నూతన వెంచర్ బ్రోచర్ ను నటుడు సుమన్ విడుదల చేశారు. యాదగిరిగుట్ట సమీపంలోని రాజపేట లో 50 ఎకరాలలో తమ ఆరవ వెంచర్ ఏర్పాటు చేస్తున్నామన�
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మ
(ఆగష్టు 28న సుమన్ పుట్టినరోజు)నవలానాయకునిగా ఆ రోజుల్లో రచయితలు వర్ణించిన తీరుకు అనుగుణంగా ఉండే రూపం హీరో సుమన్ సొంతం. ఆరడుగులకు పైగా ఎత్తు, పసిమి మేని ఛాయ, కోటేరు ముక్కు, ముఖంపై చెరగని కాంతి, సదా చిరునవ్వులు చిందే పెదాలు… ఇలా నవలానాయకుల వర్ణనలు సాగేవి. అందుకు తగ్గ రూపంతో