బిగ్‌బాస్ సీజన్ 9 క్లైమాక్స్‌కి వచ్చేసింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ రచ్చ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి రెడీ అయిపోయింది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు (తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా, పవన్, సుమన్ శెట్టి, భరణి) టైటిల్ కోసం చెమటోడ్చుతున్నారు. అయితే ఫినాలేకి కేవలం టాప్-5ని మాత్రమే మిగులుతారని మనకు తెలిసిందే. అంటే ఈ వారం ఇద్దరు ఇంటి దారి పట్టాల్సిందే. అందుకే ఆడియన్స్‌కి షాకిస్తూ ఈ గురువారమే ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ ప్లాన్…
Bigg Boss 9 : సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్…