Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు.
ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పి. విమల ఓ సినిమా నిర్మిస్తున్నారు.
Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇవి కాకుండా బుల్లితెరపై అలీతో సరదాగా అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
Anasuya: బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది.
ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ‘బుల్లితెర మీద దుమ్ము దులుపుతున్నాం కదా… వెండి తెర మీద…
బుల్లితెరపై తన సత్తాచాటి ఇప్పుడు వెండితెరపై తానేంటో చూపిద్దామని వస్తుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇక ప్రతి ఇంటర్వ్యూలోనూ సుమ ఎదుర్కొంటున్న ప్రశ్న.. రాజీవ్ కనకాల తో విభేదాలు ఉన్నాయా..? మీరు ఇద్దరు…