Ravikanth Parepu: ‘క్షణం’ దర్శకుడి మూడో చిత్రం ఎవరితో అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravikanth Parepu: “క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల” వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు. తాజాగా అతను మూడో సినిమాకు శ్రీకారం చుట్టాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో పి. విమల ఓ సినిమాను రవికాంత్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బుధవారం అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు రోషన్ కనకాల కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రోషన్ డి. జె.గా వైబ్రెంట్ అవతార్ లో ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నవీన్ యాదవ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. రవికాంత్ పేరేపు తో పాటు, విష్ణు కొండూరు, సెరి-గన్ని దీనికి రచన చేస్తున్నారు. వంశీ కృష్ణ స్క్రీన్ ప్లే కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నారు. శివమ్‌రావు ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తునారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!