SSMB 29 : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం రాజమౌళి ఎంతో ప్లాన్ చేస్తున్నాడు. పాస్ పోర్ట్ లాంటి పాస్ లు పెట్టాడు. ఫిజికల్ పాస్ లు ఉన్న వారికే ఎంట్రీ ఉందన్నాడు. పకడ్బందీగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం తన టీమ్ తో స్పెషల్ గా బోర్డు మీద డీటేయిల్స్ వివరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను యాంకర్ సుమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి…
Devara Team Planning a Interview of NTR With Suma: దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవరకు మొదటి రోజు రూ. 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగ్గినా మంగళవారం మళ్ళి పుంజుకుంది, అయితే తరువాత గాంధీ జయంతి హాలిడే కావడంతో…
Suma Responds on Raki Avenues Real Estate Fraud: రాజమండ్రిలో సుమారు 88 కోట్లు కొల్లగట్టి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థకు ప్రమోషన్స్ చేసిన సుమ తమకు న్యాయం చేయాలని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద తాజాగా సుమ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ మేరకు ఈ లేఖను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆమె విడుదల చేసింది. అయితే…
Actor Daniel hand kiss to Suma Kanakala on stage goes viral: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన “తంగలాన్”…
హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆరెక్స్ 100 సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో యాంకర్ సుమ షోకు వెళ్లాడు.. ఆ షోలో డైరెక్ట్ గా సుమతో తన…
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి…
ఓటీటీ లు వచ్చాక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ లభిస్తుంది.భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ వెబ్ సిరీస్ కు క్రేజ్ మరింత పెరిగిపోతుంది.. రీసెంట్ గా అలా వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులలో ఆదరణ పెరిగిపోతుంది.బిజీ బిజీ లైఫ్ లో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని…
Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు కానీ, అప్పటితరానికి ఆమె అంటే ఎవరో చెప్పనవసరం లేదు. నిర్మలమ్మ తరువాత అన్ని క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ బామ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
Bigg Boss Sohel:సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈషా రెబ్బ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన నటనతోఅందరిని ఎంతగానో అలరించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు టాలెంట్ ఎంత వున్నా కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తన అందం,అభినయం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం…