టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది… అయినా కూడా పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ వదిలిన సుకుమార్… ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు. ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ… హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్. ఆగష్టు…