అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజ�
2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందు�
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. �
మెగా ఫ్యామిలీ హీరో… స్టైలిష్ స్టార్… అనే పిలుపుల నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోగా అల్లు అర్జున్ నిలుస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్, పుష్పరాజ్ క్యారెక్టర్ లో చేసిన పెర్ఫార్మెన్స్ కి బౌండరీలు దాటి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. స�
వచ్చే సమ్మర్‌లో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కాబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. ఈ నలుగురు కూడా రెండు, మూడు వారాల గ్యాప
యంగ్ బ్యూటీ శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రిజెక్ట్ చేసిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అసలు శ్రీలీల ఏంటీ, బన్నీని రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ శ్రీలీల నో చెప్పడానికి బలమైన రీజనే ఉంది. శ్రీలీలకు బన్నీతో వచ్చిన ఛాన్స్ హీరోయిన్‌గా కాదట. అందుకే �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’… పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ కంటే భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, గ్రాండ్ స్కేల్ లో పుష్ప ది రూల్ సినిమాని షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ప్రీవ్యూ వీడియో సెన్సేష�