Suhasini Praises Chiranjeevi: వెండితెరపై కొన్ని జోడీలు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వాటిలో చిరంజీవి, సుహాసిని జంట ఒకటి. 1980-1990ల్లో వీళ్లిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబోలో ఛాలెంజ్, ఆరాధన, మంచిదొంగ, కిరాతకుడు, రాక్షసుడు, మరణ మృదంగం, మగ మహారాజు, చంటబ్బాయి లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, సుహాసిని కో-స్టార్స్ మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తాజాగా చిరంజీవి తనను పోకిరీల నుంచి కాపాడిన ఓ సంఘటనను సుహాసిని గుర్తుచేసుకున్నారు.…