యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సముద్రం బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. బిగ్గర్ కాన్వాస్, బిగ్గర్ యూనివర్స్ లో దేవర రూపొందుతుంది. అనౌన్స్మెంట్ తోనే హైప్ పెంచిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నా�
ది కేరళ స్టోరీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు దర్శకుడు ‘సుదీప్తో సేన్’. కేరళ రాష్ట్రంలో హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారు అనే కథాంశంతో కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయి వివాదాస్పద చిత్రంగా ది కేరళ స�
'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.