Sudigali Sudheer:చిన్నచిన్న టీవీ షోలు చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు టాలీవుడ్‌లో సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన ఒక పక్క బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే వెండి తెరపై హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో వస్తున్న G.O.A.T సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. READ ALSO:…