పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో సుధీర్ బాబు ఇంతకుముందెన్నడూ లేని విధంగా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించబోతున్నాడు. తాజాగా అమ్ముడైన ఈ సినిమా రైట్స్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. Read Also : “సర్కారు వారి పాట” కోసం మహేష్ స్పెషల్ ప్లాన్స్ ఇటీవల కాలంలో జీ నెట్‌వర్క్ ఎక్కువగా…
కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే…
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై చర్చ వేడెక్కుతున్న తరుణంలో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు స్పందించారు. ఈ బిల్లు వస్తే ఇక సిబిఎఫ్‌సి ఎందుకు? అని ప్రశ్నించారు. “ఇప్పటికే సినిమాను టార్గెట్ చేయడం ఈజీగా మారింది. అయితే #సినిమాటోగ్రాఫ్ బిల్ దానిని ఇంకా సులభం చేస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కును మనం కోల్పోకూడదు. మాకు భయం కలిగించే వాతావరణం అక్కరలేదు. రీ సెన్సార్ అనే ఆలోచన ఉంటే ఇక సిబిఎఫ్‌సి ఉండటం వల్ల…
‘ఉప్పెన’ లాంటి ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా సక్సెస్ తో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, కరోనా లాక్ డౌన్ తరువాత కృతి పాప షూటింగ్ కి జాయిన్ అవుతోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ ‘అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. కాగా నేడు కృతిశెట్టి ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ చిన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఆ వీడియో చూస్తుంటే భారీ యాక్షన్…
జీఎమ్ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై మను పీవీ దర్శకత్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం స్వ. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన స్వ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే… గురువారం ఈ చిత్రంలోని నింగిన జారిన జాబిలి అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు. ‘ఓ మైనా వినవే…
తెరపైన హీరోయిజం ఈజీనే! దర్శకుడు చెప్పినట్టు నటిస్తే సరిపోతుంది. కానీ, రియల్ లైఫ్ లో హీరోగా ప్రవర్తించటం అందరి వల్లా కాదు. కానీ, టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు నిజ జీవితంలోనూ తన మంచి మనసు చాటుకున్నాడు. ఓ చిన్నారి గుండె కోసం తాను తపించాడు. ఎట్టకేలకు ఆ పాప ఇప్పుడు ప్రమాదం నుంచీ బయటపడింది. తన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మన రియల్ హీరో బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తానని మాటిచ్చాడు! కొన్నాళ్ల…
క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’.. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్…
సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి గ్లింప్స్ కట్ ను రిలీజర్ చేశారు. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉందంటున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ నేటివిటీ మిస్ కాకుండా చూపించాడంటున్నారు. ఇక లైటింగ్ సూరిబాబు రోల్ లో సుధీర్ బాబు సరి కొత్తగా షార్ప్ గా కనిపిస్తున్నాడు. పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ మ్యాచో బాడీతో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ముఖ్యంగా మణిశర్మ నేపథ్యసంగీతం ఆకట్టుకునేలా సాగింది. ఈ…
(మే 11న హీరో సుధీర్ బాబు బర్త్ డే)హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు…