నటుడు ధృవ సర్జా ‘మార్టిన్’ సినిమాపై విమర్శలు చేసినందుకు యూట్యూబర్ స్ట్రాంగ్ సుధాకర్ అలియాస్ సుధాకర్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మార్టిన్’ బ్యాడ్ రివ్యూలపై ధృవ సర్జా అభిమానులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మార్టిన్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాపై అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది బాగుందని వ్యాఖ్యానించగా, మరికొందరు సినిమా బాగోలేదని బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు. తెలుగులో అయితే ఏకగ్రీవంగా సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి అనుకోండి, అది వేరే…