టాలీవుడ్ డైరెక్టర్ కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా ‘కేడి’ అనే సినిమా చేసిన ఆయన, ఆ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నారు. అయితే, ఆయన లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించే చాలా సినిమాలకు ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. Also Read :Hyper Aadi : అక్రమ సంబంధాలకు ఓకే.. పెళ్లికి…