సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త బాస్ వచ్చేశాడు… 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుబోధ్ జైస్వాల్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ కీలక బాధ్యతల్లో ఉండనున్నారు.. తెల్గి కుంభకోణం దర్యాప్తు