Subhasree Rayaguru: ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదువే లేదు. తెలుగు తారలు పైకి రావడం తక్కువేమో కానీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతూ ఉంటుంది. ఇక తాజాగా రుద్రవీణ సినిమాతో ఫెమినా మిస్ ఇండియా ఒడిశా గా గెలిచిన శుభశ్రీ రాయగురు తెలుగు తెరకు పరిచయమవుతోంది.