సమంత ముంబైలో తన జిమ్ బయట జరిగిన ఒక ఘటనలో పాపరాజీ(ఫోటో, వీడియో గ్రాఫర్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం ఉదయం, సమంత ముంబైలోని తన జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో పాపరాజీ ఫోటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. బ్రౌన్ కలర్ స్పోర్ట్స్ వేర్‌లో ఉన్న సమంత, ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వచ్చారు. Also Read:Se*xual Assault: జైలు…
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది. Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో? అసలు విషయం ఏమిటంటే, గతంలో…
ఒక రకంగా సంక్రాంతి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు సమ్మర్ హాలిడేస్ కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ సమ్మర్‌లో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. నాని హీరోగా నటించిన హిట్ 3 ఈ సమ్మర్‌లో ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబట్టి, చాలా ప్రాంతాల్లో లాభాల జోన్‌లోకి వెళ్లగా, సినిమా టీమ్ దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించింది. Read More: YCP: వైసీపీలో చేరిన మాజీ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన…
ప్రముఖ నటి, నిర్మాత సమంత తన ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం శుభం. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో, వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతంతో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ప్ర: నిర్మాతగా మొదటి చిత్రం శుభం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? నటిగా శుక్రవారాల అనుభవం ఉంది, కానీ నిర్మాతగా…