పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ జనగణన అంశం పై మాట్లాడారు. బీసీల సమస్యలను సభకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే.. కానీ బలహీనులు కాదన్నారు. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవడం లేదన్నారు. సామాజిక వెనకబాటు ఉన్న వారికి రిజ్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. Also Read: సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భారత దేశంలో…
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కుతున్న బాలీవుడ్ నటి కంగనా పై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందకు మహారాష్ర్ట కాంగ్రెస్ సిద్ధమవు తుంది. ఇప్పటికే ఈ అమ్మడు 1947లో కాదు 2014లో స్వాతం త్ర్యం వచ్చిందని కామెంట్స్ చేసింది. దీనిపై మాములుగా జరగలేదు రచ్చ. కొందరైతే తనకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తిరిగి ఇచ్చివే యాలని డిమాండ్ మొదలైంది. సోషల్ మీడియాలో కంగనాను నెటి జన్లు ఓ రేంజ్‌లో…