కంగనాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కుతున్న బాలీవుడ్ నటి కంగనా పై న్యాయ పరమైన చర్యలు తీసుకునేందకు మహారాష్ర్ట కాంగ్రెస్ సిద్ధమవు తుంది. ఇప్పటికే ఈ అమ్మడు 1947లో కాదు 2014లో స్వాతం త్ర్యం వచ్చిందని కామెంట్స్ చేసింది. దీనిపై మాములుగా జరగలేదు రచ్చ. కొందరైతే తనకిచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తిరిగి ఇచ్చివే యాలని డిమాండ్ మొదలైంది. సోషల్ మీడియాలో కంగనాను నెటి జన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అయినా ఈ అమ్మడు అవి పట్టిం చుకున్న దాఖలాలే లేవు. కానీ ఈ సారిమాత్రం కంగనాపై మహా రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఏకంగా ఆమెను కోర్టుకు ఇడ్చాడానికి కూడా సిద్ధమేనంటున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. తాజాగా మరోసారి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో గాంధీజీ కి సంబంధించిన ఓ క్లిపింగ్‌ను పోస్టు చేసింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారు. అనే న్యూస్ క్లిపింగ్‌ను పోస్ట్ చేసి తాజా వివాదానికి కారణమైంది కంగ నా దీంతో మహారాష్ర్ట కాంగ్రెస్ పార్టీ మేం న్యాయపరంగా ఈ విష యాన్ని తెల్చుకుంటామని అవసరమైతే అత్యన్నత న్యాయ వ్యవస్థ వరకు వెళ్లి పోరాటం చేస్తామని వారు అన్నారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!