Fake Certificates: హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్స్ తయారీకి సంబంధించి మరో షాకింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (SOT) పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ” పేరుతో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తోంది. కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలో “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ” అనే పేరుతో ఈ ముఠా నకిలీ B.Com, B.Tech…