బాలీవుడ్ గ్లామర్ క్వీన్ బిపాషా బసు తన 47వ పుట్టినరోజు (జనవరి 7) సందర్భంగా మహిళలకు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. ‘ఫిట్‌నెస్ అంటే ఏదో డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం కాదు.. మన శరీరం లోపలి నుంచి ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం’ అని ఆమె చెప్పుకొచ్చారు. మన దేశంలో జిమ్ కల్చర్ గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. బరువులు ఎత్తడం (Weight Training)…
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ధనవంతులు ఉంటారు.. అందరి కన్నా ఎక్కువగా కొందరు మాత్రమే ఉంటారు.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మొదలగు పేర్లు మనకు వినిపిస్తాయి.. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక మహిళ ఉందట.. ఆ మహిళ…