OTT Updates: దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మెగాస్టార్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్‌తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ సినిమా ఫలితం కొద్దిగా ఊరటను కలగజేసింది. ఈ మూవీలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య తనదైన శైలిలో చేస్తున్న టాక్ షోకు ఆహా ఓటీటీలో మంచి రేటింగ్ వస్తోంది. దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో కూడా ఈ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌కు సూపర్…
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ వలన కొన్ని చోట్ల కలెక్షన్లు తగ్గినా మరికొన్ని చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ…
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. అక్టోబర్ 29న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీకి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. జనవరి 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 వెల్లడించింది. Read Also: 2021 టాలీవుడ్ హిట్స్ – ఫట్స్…
తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం మారుతీ ‘త్రీ రోజెస్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆహా 2.0 కార్యక్రమంలో దాని టీజర్ ను ప్రసారం చేశారు. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా ఆహా సంస్థ విడుదల చేసింది. ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే, మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను పూర్ణ, ఇషారెబ్బ,…