ప్రస్తుతం వినోదం అంటే కేవలం థియేటర్లకే పరిమితం కాకుండా, ఓటీటీ (OTT) పుణ్యమా అని అరచేతిలోకి వచ్చేసింది. 2025లో వరల్డ్ వైడ్ గా కొన్ని వెబ్ సిరీస్‌లు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను విజువల్ వండర్స్‌తో ఆకట్టుకున్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందు నిలిచింది ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ సిరీస్ చివరి సీజన్ కోసం ఏకంగా రూ.4300 కోట్లు ఖర్చు చేయడం విశేషం. దీని తర్వాత…
తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్‌నాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ . నాలుగు బ్లాక్‌బస్టర్ సీజన్లతో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కి ఇప్పుడు మరింత హైప్ పెరిగింది. తాజాగా ఐదో సీజన్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీజన్ 5ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ రన్‌టైమ్ ఏకంగా రెండు గంటలు ఉంటుందని…